స్వర్ణగిరిలో ధనుర్మాసోత్సవాలు.. తిరుమాడ వీధుల్లోస్వామివారి ఊరేగింపు

స్వర్ణగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుప్రభాత సేవ అనంతరం అలంకార ప్రియుడైన స్వామి వారిని స్వర్ణాభరణాలు, పూల మాలలతో అలంకరించి సహస్రనామార్చన సేవ నిర్వహించారు.