జిన్నారం ఆర్ఐ లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ ?

హైదరాబాద్ లోని ఓ హోటల్ వద్ద జిన్నారం రెవెన్యూ ఇన్​స్పెక్టర్ ఓ వ్యక్తి నుంచి డబ్బుల ప్యాకెట్​తీసుకుంటున్న వీడియో బుధవారం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.