దిగొచ్చిన బంగారం, వెండి రేట్లు.. తెలుగు ప్రజల్లో సంక్రాంతి షాపింగ్ ఉత్సాహం..

అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ.. వరుసగా పెరిగిన ధరల నుంచి స్పాట్ మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. దీంతో ఆ ప్రభావం రిటైల్ అమ్మకపు విలువలపై కూడా కనిపిస్తోంది. సేఫ్ హెవెన్ మెటల్స్ కొనాలి లేదా సంక్రాంతి కోసం షాపింగ్ చేయాలి అనుకుంటున్న వ్యక్తు