ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా అమరావతి.. రాజధానిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అమరావితి అంశం హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాజధాని విషయంపై విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అమరావతిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు హైదరాబాద్ తరహాలో.. ఏపీకి అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందరూ కలిసి రాజధాని నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.