గచ్చిబౌలిలో111 ఇండ్లకు 2,663 అప్లికేషన్లు..ముగిసిన గడువు.. జనవరి 6న లాటరీ
గచ్చిబౌలి, వరంగల్ లోని హౌసింగ్ బోర్డు ఇండ్లకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ సమీపంలోని మూడు బ్లాక్ ల్లో ఉన్న 111 ఫ్లాట్లకు ఇప్పటి వరకు 2,663 అప్లికేషన్లు వచ్చాయి.