పెద్ద చెరువు కట్టకు రిపేర్లు చేయించాలి : ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు

భారీ వర్షాల కారణంగా సోన్ మండలం కడ్తాల్ లో దెబ్బతిన్న పెద్ద చెరువు కట్టకు రిపేర్లు చేపట్టాలని కోరుతూ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు కోరారు.