పార్టీ అని పిలిచి ప్రైవేట్ పార్ట్స్ కోసేసింది.. మహారాష్ట్ర కలీనాలో దారుణం
ముంబై: మహారాష్ట్ర శాంతాక్రూజ్ ఈస్ట్ ఏరియాలోని కలీనాలో దారుణం జరిగింది. ఓ యువతి న్యూఇయర్ వేడుకలు జరుపుకుందామని ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని అతని ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసేసింది. వివరాల్లోకి వెళితే..