పదేండ్ల పాలనలో వందేండ్ల నష్టం.. కేసీఆర్, హరీశ్ వల్ల సాగు నీటిలో తెలంగాణకు తీరని అన్యాయం
కేసీఆర్ తన అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం వాడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘గతంలో జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. 2015–16లో పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,