పరీక్షలంటే విద్యార్థులు భయపడకూడదు.. ఎగ్జామ్ థాన్ రన్ ను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

పరీక్షల విషయంలో విద్యార్థులు ఆందోళన పడకుండా.. స్టూడెంట్స్ కు అవగాహన కల్పించేందుకు రాయ్ దుర్గ్ లోని టీ వర్క్స్ దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ మెంటర్ సంస్థ 3K, 5K, 10K ఎగ్జామ్ థాన్ రన్ నిర్వహించింది.