కలెక్టర్ రాహుల్ రాజ్ సరికొత్త ఆలోచన..బొకేలు, శాలువాలకు బదులు బ్లాంకెట్లు..సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పంపిణీ

కొత్త సంవత్సరం సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థలు, సంఘాల బాధ్యులు కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి విషెస్​తెలపడం, శాలువాలతో సన్మానించడం తెలిసిందే.