కుక్క ఏ మూడ్‌లో ఉంటుందో ఎవరికి తెలుసు? : విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు

వీధి కుక్కలు ఎప్పుడు ఎవరిని కరుస్తాయో, వాటి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో ఎవరికి తెలుస్తుందని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.