Andhra: పండుగ వేళ బస్సులకు బ్రేక్‌.. ప్రయాణికులకు షాక్‌!

సంక్రాంతి పండుగ వేళ బస్టాండ్లు కిక్కిరిసిపోతున్న తరుణంలోనే ఆర్టీసీకి షాక్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నష్టాల పేరుతో అద్దె పెంచాలని డిమాండ్ చేస్తూ, APSRTCలో అద్దె బస్సుల యజమానులు ఈ నెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగేందుకు సిద్ధమయ్యారు. పెరిగిన ఇంధన, నిర్వహణ ఖర్చులు… స్త్రీ శక్తి పథకం వల్ల పెరిగిన రద్దీ తమపై భారంగా మారిందని వారు చెబుతున్నారు.