రిజర్వేషన్ కలిసొచ్చేనా..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నాయకులు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అధికారులు స్పీడప్​ చేస్తుండగా, కార్యకర్తలను సమాయత్తం చేయడంపై పార్టీలు దృష్టిపెట్టాయి.