వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 1న మున్సిపల్ కార్యాలయాల్లో ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. అభ్యంతరాలుంటే తెలపాలని సూచించారు.