Masab Tank Drugs Case: అమన్ ప్రీత్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ వేసిన పిటిషన్ పై గురువారం నాడు హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈనెల 19కి వాయిదా వేసింది.