నౌహీరా షేక్ ల్యాండ్స్ వేలం అడ్డుకోవాలనే పిటిషన్ డిస్మిస్ : హైకోర్టు
నౌహీరా షేక్‌కు చెందిన భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేశాక కూడా వేలం ఆపాలని పిటిషన్లు ఎలా వేస్తారని ప్రశ్నించింది.