Tribal Culture ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు కృషి

Efforts to Preserve Tribal Culture ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్‌, కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కుక్కిడి గ్రామంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ యువ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.