గ్రామాల నుంచి వలసల నివారణకు, స్థానికంగా బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిర్వీ ర్యం చేస్తే ఊరుకునేది లేదని కేంద్ర మాజీ మంత్రి డా. కిల్లి కృపారాణి అన్నారు.