బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చెయ్యాలి : జాజుల

ఎన్నికల సమయంలో బీసీ విద్యార్థులకు కాంగ్రెస్  పార్టీ ఇచ్చిన హామీలకు వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  డిమాండ్  చేశారు. లేకపోతే.. సంక్రాంతి పండుగ తరువాత సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని ఆయన  హెచ్చరించారు.