ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో

ఓ పక్క టెక్నాలజీ రోజుకో తీరుగా పరుగులు పెడుతోంది. అయితే.. ఈ రోజుల్లోనూ కొందరు చేతబడి గురించి మాట్లాడుకోవడం, చాలామంది దానిని నమ్మటం ఆశ్చర్యంగా అనిపించకమానదు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో నటుడు సుమన్ గతంలో తనపై చేతబడి ప్రయోగం జరిగిందని కేరళ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు చెప్పాడు. అంతే.. సుమన్ మాటలను పట్టుకున్న కొందరు నెటిజన్లు ఇప్పుడు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌పై కూడా అలాంటి ప్రయోగమే జరిగిందని కామెంట్ చేస్తున్నారు. తారక్ పాత వీడియో ఒకటి బయటికి తీసి మరీ నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.