ఏవీనగరంలో కల్యాణ వేంకటేశ్వరుని ఆలయాన్ని దత్తత తీసుకున్న టీటీడీ

తొండంగి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీనగరంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరుని ఆల యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటూ గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఆలయాన్ని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు