Weather Report: ఈ సమయంలో అసలు బయటకు రావొద్దు.. ఏపీ, తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. వడగాల్పులపై...

ఏపీ, తెలంగాణలో హీట్ వేవ్ కొనసాగుతోంది. భానుడి తీవ్రతతో పాటు వడగాలులు, ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక ఏపీలో పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది.