Weekend Movies:ఈ వారం థియేటర్/ ఓటీటీలో బిగ్ బ్లాస్ట్.. మిస్ అయితే పశ్చాత్తాపమే!

గత వారం కొత్త సినిమాలు లేక థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ వీకెండ్ మాత్రం ఏ మాత్రం డిస్సప్పాయింట్ చేయకుండా క్రేజీ సినిమాలు దర్శనం ఇవ్వనున్నాయి. హిస్టారికల్ మైథాలజీగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘నాగబంధం’, మహేష్ బాబు నిర్మాతగా సత్యదేవ్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహద్దూర్’ మరోవైపు హిందీ తెలుగు డబ్బింగ్ మూవీ