Whoa… The Ghat!
సాలూరుకు సమీపంలో ఉన్న ఏవోబీ ఘాట్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలు ఘాట్‌రోడ్లలో నిలిచిపోవడం, ర్యాష్ డ్రైవింగ్‌తో మరికొన్ని వాహనాలు బోల్తా పడడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీంతో ఏవోబీ ఘాట్‌రోడ్డులో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.