Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్‌కు సీఎం యోగి వార్నింగ్..

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు తన అనుచరులకు మర్యాదగా ఎలా మాట్లాడాలో, సంయమనంతో ఎలా వ్యవహరించాలో నేర్పించాలని సూచించారు. అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరకర పోస్టుల వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించినట్లు చెప్పారు. ఆడ పిల్లల గౌరవం […]