YS Sharmila: అధ్వానంగా సంక్షేమ వసతి గృహాలు

రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురికావాల్సి వస్తోంది అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు