సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ వ్యతిరేకి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద, జాగృతి ఆఫీసులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆమె హాజరయ్యారు.