కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్

కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్‌లో డీలిమిటేష బిల్లు పాస్ చేస్తే.. భారీ ఉద్యమం చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.