శ్రీశైలంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న మహిళలు అరెస్ట్

పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీశైలంలో మద్యం కలకలం రేపుతోంది. శ్రీశైల క్షేత్రంలో భక్తి ముసుగులో కొందరు అక్రమ మద్యం దందాను సాగిస్తున్నారు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాలరాస్తూ, గుట్టుచప్పుడు కాకుండా మద్యం, నాటుసారా అమ్ముతున్నారు.