చద్దాకు మరో షాక్: Z+ సెక్యూరిటీ ఉపసంహరించుకున్న పంజాబ్ సర్కార్

రాజ్య సభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. పార్టీ లైన్ క్రాస్ చేశాడన్న ఆరోపణలపై ఇప్పటికే రాజ్య సభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను ఆప్ తొలగించిన విషయం తెలిసిందే.