అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిండు... మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎలక్షన్స్

పూర్తిగా లేవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రం వద్దకు రాగా.. సిబ్బంది ఓటర్ వద్దకు వెళ్లి ఓటు వేయించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగింది.