విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ అవసరం : తీగల భరత్ గౌడ్

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం చదువే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం అవసరమని ఇన్​స్పయిర్​కళాశాల​ చైర్మన్ తీగల భరత్ గౌడ్ అన్నారు. బుధవారం ఇన్​స్పెయిర్​జూనియర్ కళాశాల హస్టా లా విష్ట 2కే 19 వీడ్కోలు సమావేశం హనుమకొండ జిల్లా చింతగట్టు ఎంటీఆర్ గార్డెన్ లో నిర్వహించారు.