ఇది టీ20 వరల్డ్ కప్ అసలు మజా: లాస్ట్ బాల్ దాకా దోబూచులాడిన విజయం.. రెండో సూపర్ ఓవర్లో గట్టెక్కిన సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ను విజయం దోబూచులాడింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన రెగ్యులర్ మ్యాచ్ టై అయిందనుకుంటే.. రెండు సూపర్ ఓవర్లు అంతకుమించిన మజాను అందించాయి.
ఫిబ్రవరి 12, 2026
0