నాకు తెలియకుండానే నా గర్భాశయం తీసేశారు.. ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య రంజన ఫిర్యాదు.

బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన మొదటి భార్య రంజనా నారాయణ్ ఝా( 61 ) చేసిన షాకింగ్ ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తన అనుమతి లేకుండా తన గర్భాశయాన్ని తొలగించారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తుంది.