T20 World Cup: ఒమన్ బౌలర్లను వణికించిన షనక, పవన్.. అనామక జట్టుపై శ్రీలంక భారీ స్కోర్
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఒమన్‌తో జరుగుతోన్న మ్యాచులో శ్రీలంక బ్యాటర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా శ్రీలంక యంగ్ బ్యాటర్ పవన్ రత్నాయక్, కెప్టెన్ దసునా షనక, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్