నకిలీ CBI,ముంబై పోలీసు ఆఫీసు.. మన ఆఫీసులతో మనల్నే మోసం చేస్తున్నారు. కంబోడియా స్కామ్ సెంటర్ వైరల్ వీడియో

కంబోడియాలోని ఒక పాడుబడిన స్కామ్ సెంటర్ కు సంబంధించిన రాయిటర్స్ బయటపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కామర్లు డిజిటల్ అరెస్టులు పేరుతో విదేశాలనుంచి ఎలా మోసాలకు పాల్పడుతున్నారు.. భారతీయులను మోసం చేసేందుకు ఎలా సెటప్ చేశారో ఈ వీడియోలో కనిపిస్తుంది.