బాంబుల మోత మధ్య బంగ్లాదేశ్ ఓటింగ్.. ఇప్పటివరకు 18 మంది బలి

బంగ్లాదేశ్ పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లోను హింస నెలకొంది. ఈ రోజు ఉదయం దేశంలోని 299 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ప్రారంభం కాగా.. అనేక ప్రాంతాల్లో పోలింగ్ రక్తసిక్తమైంది.