అత్తాపూర్ లో అగ్నిప్రమాదం.. కారు షోరూం సర్వీస్ సెంటర్ లో చెలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ లోని ఓ కారు షోరూం సర్వీసింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సర్వీస్ సెంటర్ స్కాప్ గోడౌన్ నుంచి మంటలు చెలరేగి కార్లు దగ్ధమయ్యాయి.