కరీంనగర్‌లో 45 స్థానాలు గెలుస్తం..కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం
‘కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్‌వన్‌సైడ్‌గా మారింది, మొత్తం 66 డివిజన్లలో 45 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు.