శ్రీశైలంలో శివస్వాములపై పోలీసుల లాఠీచార్జ్.. సీరియస్గా స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు  కొనసాగుతున్నాయి.  శివ స్వాములలో శ్రీశైల పుణ్య క్షేత్రం కిటకిటాడుతుంది.  దేవస్థాన అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు కలుగజేయడంలో విఫలమయ్యారు. మల్లన్న భక్తులపై పోలీసులు లాఠీ చేశారు.