పబ్లిషే కాని నరవణె పుస్తకం రాహుల్ గాంధీ చేతికి ఎలా వచ్చింది?: న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్న పెంగ్విన్

రాజకీయంగా పెను దుమారం రేపుతున్న మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణె ఆత్మకథ.. ఇప్పుడు లీకేజీ వివాదంలో చిక్కుకుంది. అసలు పుస్తకమే ప్రింట్ కాలేదని పబ్లిషర్ చెబుతుంటే.. పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రదర్శించిన ప్రతి ఎక్కడిదంటూ చర్చ మొదలైంది. ముఖ్యంగా తాము పబ్లిషే చేయని పుస్తకాన్ని పీడీఎఫ్ రూపంలో, పుస్తకం రూపంలో బయటకు రావడానికి కారణం ఎవరో తెలుసుకుంటామని, బాధ్యులైన వారితో పాటు పుస్తకాన్ని పొందిన వారిపై కూడా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పెంగ్విన్ సంస్థ స్పష్టం చేసింది.