వర్కింగ్ ఉమెన్స్ కోసం ‘సఖి నివాస్’... కొత్తగా గ్రేటర్లో 16 హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

ఉద్యోగాల వేటలో సిటీకి, జిల్లా హెడ్ క్వార్టర్లకు వచ్చే ఆడబిడ్డలకు వసతి కష్టాలు తీరనున్నాయి. ప్రైవేట్ హాస్టళ్లలో వేల రూపాయల ఫీజులు కట్టలేక, అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్న మహిళల కోసం ప్రభుత్వమే అండగా నిలుస్తోంది.