కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోక్యమెందుకు?..    మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

రాయికల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీతో తనకు నలభై ఏళ్ల అనుబంధం ఉందని, తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు.