Mardaani 3: ఢిల్లీ మిస్సింగ్ కేసుల్ని.. ‘మర్దానీ 3’ ప్రమోషన్ కోసం వాడుకోలే:YRF సంస్థ క్లారిటీ

అయితే, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఢిల్లీలో మిస్ అయిన అమ్మాయిల అంశాన్ని వాడుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే తమపై వస్తున్న ఆరోపణలను యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ తీవ్రంగా ఖండించింది.