Actor Sunil Thapa: ‘మిరాయ్’ నటుడు కన్నుమూత.. పీపుల్ మీడియా ఎమోషనల్ ట్వీట్

నేపాల్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మేరీ కోమ్ బయోపిక్‌లో కోచ్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ నేపాలి నటుడు సునీల్ థాపా 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కాఠ్మండులోని థాపథలిలో ఉన్న నార్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (2026 ఫిబ్రవరి 6న) ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. “