Vikrant Massey: అలసిపోయా.. అందుకే అలా చెప్పా.. రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన ‘ట్వెల్త్ ఫెయిల్’ హీరో

ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ హీరో విక్రాంత్ మాస్సే. 2024 చివర్లో ఆయన తన రిటైర్మెంట్ గురించి ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. కుటుంబానికి పూర్తిస్థాయిలో సమయం కేటాయించాల్సిన సమయం వచ్చిందని, ఇకపై కొత్త సినిమాలు అంగీకరించబోనని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. అయితే ఆ తర్వాత