ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులే.. చర్యల్లేవ్ : కిషన్ రెడ్డి

ఫోన్​ట్యాపింగ్​కేసులో సిట్​ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వడం తప్ప, ఎవరిపై చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.