పన్ను ఎఫెక్ట్.. నిమిషాల్లో భారీ నష్టాల్లోకి సూచీలు..

ఫ్యూచర్స్ ట్రేండింగ్‌పై ఎస్‌టీటీని పెంచడం దేశీయ సూచీలపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నిమిషాల వ్యవధిలో దేశీయ సూచీలు లాభాల నుంచి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ట్యాక్స్ గురించి ప్రకటించిన వెంటనే సెన్సెక్స్ దాదాపు 2800 పాయింట్ల మేర నష్టపోయింది.