Raveena Ravi: మూడేళ్లుగా నరకం చూపిస్తున్నాడు.. నటి రవీనా రవి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

లేటెస్ట్ గా నటి రవీనా రవి తన సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేసింది. తనను గత మూడేండ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తనతోపాటు తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను వేదిస్తున్నాడని అతడి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇన్ స్ట్రాలో షేర్ చేసింది.