నామినేషన్ విత్ డ్రా సెంటర్ను పరిశీలించిన ఎస్పీ

కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్​లో నామినేషన్ల విత్ డ్రా సెంటర్​ను మంగళవారం ఎస్పీ రాజేశ్​చంద్ర పరిశీలించారు. సెంటర్ వద్ద బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు.